| మరో కొత్త కళతో, రెట్టింపు ఉత్సాహంతో 26న షూటింగ్ లోకి జూ ఎన్టీఆర్..! |
|
|
|
|
ఇటీవల వివాహం చేసుకొని కొన్నాళ్లు షూటింగ్ లకు దూరంగా వున్న యంగ్ టైగర్ ఎన్టీర్ రెట్టించిన ఉత్సాహంతో తర్వారలోనే షూటింగ్ ల్లో పాల్గొనబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఊసరవెల్లి’ తాజా షెడ్యూల్ ఈ నెల 26 నుండి ప్రారంభం కానుంది. 26నుంచి జరిగే షూటింగ్ లో జూ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నాడు. తమన్నా నాయికగా నటిస్తున్నఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షెడ్యూల్ కూడా వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
Add this page to your favorite Social Bookmarking websites |