|

ఏమాంటివి ఏమాంటివి…. మానవ జాతి నీచమా !!!!! ఎంత మాట !!!! ఎంత మాట !!!!!వైధొరణి కొరకు వెంటది వేదించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట గల్పి……. పతి ప్రాణములు దక్కించుకున్న నారీమని సావిత్రి ధీ ఏ జాతి !!!!! మానవ జాతి !!!!
తన భక్తి తో సాక్షత్ పరమ శివుడినే ప్రత్యక్షము గావించి నీ పాసమును సైతం గడ్డి పోచగా నించి ప్రాణరులైన మిమ్మల్నే ప్రాణ భాయ్యం తో పరుగులేతించిన పసివాడు… మార్కెందేయూడు ధీ ఏ జాతి !!!!! మానవ జాతి !!!!నీచ నీచ మన్న మా జాతి, మూలమున ఆనదో అప్రదిష్ఠ మూత కట్టుకున్న మీరు… నేడు జాతి జాతి అని మం అవహేళన చెయ్యూతయ్య !!!!!
ఎంత అవివేకము !!!!! !!!!! ఎంత అజ్ఞానము !!!!!! !!!!! ఎంత కుసంస్కరము !!!!! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముధు అనే కించ భావాన్ని కూకటి వెళ్లతో సైతం పేకలించి వేశడా
మొక్కులు పొంధె ముక్కోటి దేవతులు దిక్కులును యెలె అస్టాదీక్పాలకులు మనుగడను ఇచే పంచభూతములు సైతం జయహొ నరుద అని హర్షించు విధంగా సింహాసం అధిస్టించెద!!!స్వర్ణ మని మాయా రత్న కాచిత అలంకరణం ఐన ఈ సభ మందిరమున అహుంటిత సేవ రక్ష పరివార సమూహామధ్యమున భూతల పరి రక్షణ కల్ప నిలయమైన ఆఆహ్ ఈ రౌరవమున సర్వాధ శతాధ శిఖాదా సహస్రత పాప పక్కిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెద!!!
Source: Cinegola.com
Add this page to your favorite Social Bookmarking websites
|