| బాపు దర్శకత్వంలో జూ: ఎన్టీఆర్? |
|
|
|
|
అలనాటి మేటి సినిమా “లవకుశ” చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి ప్రముఖ సీనియర్ దర్శకులు బాపు సన్నద్ధమవుతున్నారు. చెన్నైకి చెందిన ఒకాయన ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, యంగ్ టైగర్ జూ: ఎన్టీఆర్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడని తెలిసింది ప్రస్తుతం ఎన్టీఆర్ “బృందావనం”, “శక్తి ” చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు అయిపోతూనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా మొదలుకానుంది. ఈ మూడు చిత్రాలు అయిన తరువాత బాపు దర్శకత్వంలో “లవకుశ” రీమేక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. Source:maastars.com Add this page to your favorite Social Bookmarking websites |