‘మమ్మీల’ దగ్గర జూ:ఎన్టీఆర్ ఆట-పాట PDF Print E-mail
(average 4.54 out of 5)

జూ:ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం “శక్తి” ఇటీవలే జైపూర్, హైదరాబాదులో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జూన్ 20 నుండి ఒక వారం రోజుల పాటు ఈజిప్ట్ లో జరగనుందని తెలిసింది.
గోవా సుందరి ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న “శక్తి” చిత్రానికి  మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

వైవిధ్యమైన కథతో ఎన్టీఆర్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులతో రూపొందబడుతోన్న ఈ సినిమాకి మాటలు: సత్యానంద్, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, పాటలు: వేటూరి, “సిరివెన్నెల” సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి.

Source:maastars



Add this page to your favorite Social Bookmarking websites